PFI: దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్‌ఐ భారీ కుట్ర..!

PFI: పీఎఫ్‌ఐపై ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఉగ్ర మూలాలే టార్గెట్‌గా తనిఖీలు చేపడుతోంది. 
 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 06:28 PM IST

PFI: పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్‌ఐఏ రైడ్స్ చేసింది. దసరా ఉత్సవాలే టార్గెట్‌గా పీఎఫ్‌ఐ ఉగ్ర కుట్ర చేసినట్లు గుర్తించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్‌గా వ్యూహ రచన చేసినట్లు అనుమానిస్తున్నారు. హిట్ లిస్ట్‌లో ఉన్న వారిని నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. త్వరలో కీలక విషయాలు వెల్లడిస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News