Add Zee Business As A Preferred Source
App

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నమస్తే ట్రంప్ వేదికపై మైక్ అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కన ప్రసంగం ఆరంభంలోనే మోదీకి తనదైన స్టైల్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీని ఛాంపియన్‌గా, అమెరికాకు, తనకు నిజమైన స్నేహితుడిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్.. తనను భారత్‌కి ఆహ్వానించి ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Recommended Videos