Ponguleti: ఖమ్మంలో లేఖలు కలకలం.. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భారీ షాక్‌

Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.

  • Zee Media Bureau
  • May 30, 2024, 11:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News