Pawan Kalyan: 'తమ పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటాం..': పవన్

Pawan Kalyan: తమ పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని ఈ సందర్బంగా చెప్పారు. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 02:56 PM IST

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఏం చేయాలో వైసీపీ చెబుతోందన్నారు. తన ఉత్తరాంధ్ర పర్యటన మూడు నెలల క్రితమే ఫిక్స్ అయిపోయిందని తెలిపారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News