Yashwant Sinha: హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో పాల్గొన్న సిన్హా, కేసీఆర్

Yashwant sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో పర్యటించారు. సీఎం కేసీఆర్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 3, 2022, 02:12 PM IST

Yashwant sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో బిజీ బిజీగా గడిపారు. టీఆర్ఎస్, ఎంఐఎమ్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు వారికి సిన్హా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

Video ThumbnailPlay icon

Trending News