Hyderabad: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సంతోష్ నగర్‌లోని ఓ పాఠశాలలో స్కూల్ పిల్లలపై ప్రధానోపాధ్యాయుడి కుమారుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా 9 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు యాసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.