Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా చల్లారని ముసలం.. రంగంలోకి దిగ్విజయ్!

Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ఇంకా చల్లార్లేదు. దానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 02:46 PM IST

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి చెక్ పెట్టేందుకు హైకమండ్ రెడీ అయింది. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారని తెలుస్తోంది. గతంలో ఆయన ఉమ్మడి ఏపీ ఇంఛార్జ్ గా పనిచేశారు. 

Video ThumbnailPlay icon

Trending News