Pushpa Team: జానీ మాస్టర్‌కు భారీ షాకిచ్చిన పుష్ప టీమ్‌

Pushpa Producer Clarity On Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను విడుదల చేయించేందుకు రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తలను పుష్ప టీమ్‌ ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ కేసు అమ్మాయి, జానీ మాస్టర్‌కు సంబంధించినదని.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.

  • Zee Media Bureau
  • Sep 23, 2024, 11:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News