Renjarla Rajesh: రేంజర్ల రాజేష్‌ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

Renjarla Rajesh comment: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 03:54 PM IST

Renjarla Rajesh comment: రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ బాసరలోని సూళ్లన్ని ఇవాళ కూడా మూతపడ్డాయి. బాసర ఆలయ ప్రధాన గేట్ వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజేష్ పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News