Ramachandra Bharti: రామచంద్ర భారతి బెయిల్‌పై విడుదల

Ramachandra Bharti: ఫేక్ ఆధార్, పాస్ పోర్టు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. 

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 03:33 PM IST

Ramachandra Bharti: చంచలగూడ జైలు నుంచి రామచంద్ర భారతి విడుదలయ్యారు. నకిలీ పాస్ పోర్టు కేసులో జైలుకెళ్లిన ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతి నిందితుడిగా ఉన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News