Hydra: హైడ్రా పేరుతో అక్రమ దందా.. రంగనాథ్ సీరియస్..

Hydra: అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కొందరు అక్రమ వసూళ్లు చేస్తున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. 

  • Zee Media Bureau
  • Sep 4, 2024, 06:43 PM IST

Ranganath: హైడ్రా రంగనాథ్ మరోసారి సీరియస్ అయ్యారు. హైడ్రా పేరుతో కొంత మంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Video ThumbnailPlay icon

Trending News