Two Thousand Notes : ఆర్బీఐ సంచలన నిర్ణయం

Two Thousand Notes : ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. మార్చి 23 నుంచి బ్యాంకుల్లో రెండు వేల నోట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • May 20, 2023, 01:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News