Red Sandal Smuggling: హైదరాబాద్ జూపార్క్‌ లో రెచ్చిపోయిన స్మగ్లర్లు!

Red Sandal Smuggling: హైదరాబాద్ జూపార్క్‌లో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పటిష్ట భద్రత ఉండే జూపార్క్‌లో గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేశారు. ఏడు గంధపు చెక్కలను నరికిన స్మగ్లర్లు చిన్న దుంగలుగా చేసి పట్టుకెళ్లారు. 

  • Zee Media Bureau
  • Jul 23, 2023, 02:45 PM IST

Red Sandal Smuggling: హైదరాబాద్ జూపార్క్‌లో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పటిష్ట భద్రత ఉండే జూపార్క్‌లో గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేశారు. ఏడు గంధపు చెక్కలను నరికిన స్మగ్లర్లు చిన్న దుంగలుగా చేసి పట్టుకెళ్లారు. విషయం తెలియడంతో జూపార్క్ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. స్మగ్లర్ల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News