Revanth Reddy About Etala Rajender: ఈటలపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy About Etala Rajender: ఈటల రాజేందర్‌.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. అని ప్రశ్నిస్తూ రేవంత్‌ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.

  • Zee Media Bureau
  • Apr 23, 2023, 05:23 AM IST

Revanth Reddy About Etala Rajender: ఈటలపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన. అసత్య ఆరోపణలు మంచివి కాదు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులకు ఇదేనా నువ్విచ్చే గౌరవం ?’’ అని ప్రశ్నిస్తూ రేవంత్‌ రెడ్డి ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News