Revanth Reddy slams KCR, BRS: బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే

Revanth Reddy slams KCR, BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 03:17 AM IST

Revanth Reddy slams KCR, BRS: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చడం ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణపై కుట్ర పన్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News