Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌కు గుండెపోటు

Ricky Ponting Health Updates: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. మ్యాచ్ మధ్యలోనే లంచ్ విరామం సమయంలో కామెంటరీ బాక్సు నుంచి బయటికి వచ్చిన రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యారు. 

  • Zee Media Bureau
  • Dec 3, 2022, 10:22 AM IST

Ricky Ponting Health Updates: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా vs వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామం సమయంలో అస్వస్థతకు గురైన రికీ పాంటింగ్ ని చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Video ThumbnailPlay icon

Trending News