Rythu Bandhu: డిసెంబర్ 28 నుంచి రైతుబంధు.. సంక్రాంతిలోగా రైతులందరి ఖాతాల్లో జమ!

Rythu Bandhu amount to Deposited in farmers accounts from December 28. యాసంగికి సంబంధించి రైతులకు ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం అందనుంది.

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 05:37 PM IST

Rythubandhu funds will be released from 28th of this month. యాసంగికి సంబంధించి రైతులకు ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం అందనుంది. ఈ మేరకు పథకం కింద రూ.7,600 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. 

Video ThumbnailPlay icon

Trending News