Jayasudha: బీజేపీలో చేరిన జయసుధ

సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిలకు కూడా కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్‌ను ఆఫర్ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారాయి.   

  • Zee Media Bureau
  • Aug 4, 2023, 08:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News