Digvijaya Singh: కాంగ్రెస్ కుమ్ములాటలపై దిగ్విజయ్ యాక్షన్ షురూ

Digvijaya Singh: ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. టీపీసీసీలోని కుమ్ములాటను సరిదిద్దేందుకు ఆయన వచ్చినట్లు సమాచారం. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 04:28 PM IST

Digvijaya Singh: టీపీసీసీలోని కుమ్ములాటను సరిదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యాక్షన్ మెుదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలోని పరిస్థితిపై నేతలందరూతో విడివిడిగా మాట్లాడతారని సమాచారం.  

Video ThumbnailPlay icon

Trending News