Sharon Roja: షేరాన్ రోజా.. కరోనాను లెక్కచేయని కరుణామూర్తి

Sharon Roja Gets Zee Telugu News Health Conclave Award: షారోన్ రోజా, వైద్యరంగంలో 19 ఏళ్లుగా స్టాఫ్ నర్స్ గా సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో అత్యవసర విభాగంగా నర్సుగా ఎనలేని సేవలు అందించారు. రోగులను కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ధైర్యం చెప్పారు.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 06:55 PM IST

Sharon Roja Gets Zee Telugu News Health Conclave Award: విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ట్రైనింగ్ పూర్తి చేసిన షారోన్ రోజా.. 1992లో నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్‌లో స్టాఫ్‌నర్స్‌గా కెరీర్ ప్రారంభించారు. నర్సు అంటే ఓర్పు, సహనాలకు ప్రతిరూపం. అలాంటి వృత్తిని పూర్తి అంకిత భావంతో చేస్తూ అనేక ప్రశంసలు అందుకుంటున్నారు షేరాన్ రోజా.

Video ThumbnailPlay icon

Trending News