Published: Mar 12, 2020, 09:40 PM IST|Updated: Mar 12, 2020, 09:40 PM IST
పశ్చిమ బెంగల్‌లోని 24 పరగనాస్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హుగ్లీ నదిలో ప్రమాదవశాత్తుగా మరో నౌకను ఢీకొన్న ఓ భారీ నౌక.. నెమ్మదిగా నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూద్దాం.