Panneerselvam: పన్నీర్​ సెల్వంకు సొంత పార్టీ షాక్

Shock for Panneerselvam: పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే తీర్మానం ప్రవేశపెట్టి,  పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, పదవులను కూడా తొలగించింది. పన్నీర్ సెల్వం మద్దతు దారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్‌లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసింది.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 06:55 PM IST

Shock for Panneerselvam" అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాల్లో కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది.  పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే తీర్మానం ప్రవేశపెట్టి,  పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, పదవులను కూడా తొలగించింది. పన్నీర్ సెల్వం మద్దతు దారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్‌లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసింది.

Video ThumbnailPlay icon

Trending News