Uttam Kumar Reddy: సొంత జిల్లాలో మంత్రి ఉత్తమ్‌కు షాక్‌

Uttam Kumar Reddy: నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. తమ సమస్యలపై బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు బుజ్జగించి పక్కకు నెట్టడంతో మంత్రి పర్యటన కొనసాగింది.

  • Zee Media Bureau
  • Aug 11, 2024, 11:57 PM IST

Video ThumbnailPlay icon

Trending News