Solar Eclipse October 2022: తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ ఆలయాలు..!

Solar Eclipse October 2022: సూర్య గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తెల్లవారుజామునే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు.

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 06:17 PM IST

Solar Eclipse October 2022: సూర్య గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తెల్లవారుజామునే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయాన్ని తెరవనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.

Video ThumbnailPlay icon

Trending News