Sonia Gandhi: ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..!

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మరోమారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించారు. 

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 05:46 PM IST

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి మనీలాండరింగ్ అంశంలో ఈడీ జోరు పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పలుమార్లు ఈడీ అధికారులు విచారించారు. మనీలాండరింగ్‌పై పలు ప్రశ్నలు సంధించారు. తాజాగా మరోమారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించింది. దీంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈడీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు రాకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News