రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు

  • Zee Media Bureau
  • Sep 11, 2023, 08:54 PM IST

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇంటి నుండి అల్పాహారం అందింది. ఉదయం ఫ్రూట్ సలాడ్ తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ అందజేశారు. దీంతో పాటు నారా చంద్రబాబును కలవటానికి ముగ్గురు కుటంబ సభ్యులకు జైలు సిబ్బంది అనుమతించారు.  

Video ThumbnailPlay icon

Trending News