NTR's daughter Uma Maheshwari Death: ఎన్టీఆర్ ఇంట విషాదం.. ఉమా మహేశ్వరి ఆత్మహత్య

NTR's daughter Uma Maheshwari Death: నటసార్వభౌమ నందమూరి తారక రామా రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకున్నారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 12:47 AM IST

Uma Maheshwari Mortal Remains Sent For Post-mortem: ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమా మహేశ్వరి భౌతికకాయాన్ని తిరిగి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఎల్లుండి ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News