Sri Lanka Crisis: శ్రీలంకను చూసి జాగ్రత్త పడండి.. సంక్షేమ పథకాలతో లంక పరిస్థితే!

Sri Lanka Crisis: External Affairs Minister Jaishankar wanrs states about Welfare schemes. దేశంలోని రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. 

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 10:19 PM IST

దేశంలోని రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ, కేరళ, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు తీవ్ర అప్పుల్లో చిక్కుకుపోయాయని పేర్కొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా పరిస్థితులే మన దగ్గర ఏర్పడతాయని హెచ్చరించింది. ఢిల్లీలో మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News