Add Zee Business As A Preferred Source
App

Bandi Sanjay Holi Celebrations: ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

Recommended Videos