SVSN Varma Breaks Police Rules For Kodi Pandalu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మాటే చెల్లుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసి కోళ్ల పందాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.