Galla Madhavi: బైక్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాధవి హల్‌చల్‌

TDP Guntur West MLA Galla Madhavi Bike Ride: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకత చాటుతున్నారు. నియోజకవర్గంలో బైక్‌పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె పర్యటన వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • Jul 7, 2024, 08:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News