Bhumaa Akhila Priya: టీడీపీ నేత భూమా అఖిల ప్రియ హౌస్‌ అరెస్ట్‌

Bhumaa Akhila Priya: నంద్యాల జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత భూమఆ అఖిల ప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

  • Zee Media Bureau
  • Feb 4, 2023, 03:49 PM IST

Bhumaa Akhila Priya house arrest: నంద్యాల జిల్లాలో వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవితో ఢీ అంటే ఢీ అంటున్నారు అఖిల ప్రియ. అభివృద్ధి పై చర్చకు రెడీ అంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ నంద్యాల గాంధీ చౌక్ లో మధ్యాహ్నం 3 గంటలకు చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పారవికి అఖిల ప్రియ సవాల్ విసిరారు. కాగా అందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News