TDP leaders: కొడాలి నానిపై టీడీపీ నాయకుల ఫిర్యాదు..!

TDP leaders: ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్ ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 07:50 PM IST

TDP leaders:  మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కడప వన్‌ టౌన్ పీఎస్‌ ఈమేరకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News