Tirumala: తిరుమలలో రాజకీయ నాయకుల హల్‌చల్‌.. ఫొటోషూట్‌పై వివాదం

Political Leaders Photoshoot At Tirumala: తిరుమల ఆలయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు హల్‌చల్‌ చేశారు. మందీమార్బలంతో వచ్చి ఫొటో షూట్‌తో నానా హంగామా చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు చేసిన ఫొటోషూట్‌ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సమాచారం.

  • Zee Media Bureau
  • Nov 30, 2024, 12:45 AM IST

Video ThumbnailPlay icon

Trending News