Dhoni Birthday: కటౌట్ చూడు డూడ్..క్రికెటర్ ఎంఎస్ ధోనికు 41 అడుగులతో జన్మదిన శుభాకాంక్షలు

Dhoni Birthday: టీమ్ ఇండియా మాజీ సారధి ఎంఎస్ ధోని 41వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా నందిగామలో అయితే అభిమానులు హద్దులు దాటేశారు. అభిమాన క్రికెటర్ కటౌట్ ఏకంగా 41 అడుగులది ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 11:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News