Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో పార్టీల పోటాపోటీ వ్యూహాలు

Munugode Bypoll:   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ శనివారం ఉండగా... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సభ ఆదివారం బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నుంచి మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్ర నేతల పర్యటనలతో మునుగోడు రాజకీయం హీటెక్కింది.

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 02:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News