Telangana assembly Sessions: ఇవాళ, రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana assembly Sessions: ఇవాళ, రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 03:40 PM IST

Telangana assembly Sessions 2022: తెలంగాణ శాసనసభ ఇవాళ, రేపు కొలువుదీరనుంది. ఉభయ సభలు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి. కేంద్ర విద్యుత్ బిల్లుపై ఉభయసభల్లో లఘ చర్చ జరుగనుంది. అయితే ప్రశ్నోత్తర సమయాన్ని మాత్రం రద్దు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News