BJP K Laxman: రాజ్యసభ ఎంపీగా కె లక్ష్మణ్ ప్రమాణస్వీకారం..

BJP K Laxman Takes Oath: ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ శుక్రవారం (జూలై 8) ప్రమాణస్వీకారం చేశారు.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 01:45 PM IST

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ శుక్రవారం (జూలై 8) ప్రమాణస్వీకారం చేశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి,రాష్ట్ర నాయకత్వానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News