Bandi Sanjay: పొంగులేటితో ఈటల బృందం భేటీపై బండి సంజయ్ కామెంట్స్

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే ఈటల బృందం భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేమికాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళతారని అన్నారు.

  • Zee Media Bureau
  • May 5, 2023, 10:20 AM IST

Video ThumbnailPlay icon

Trending News