CM KCR: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ప్రారంభించిన కేసీఆర్

CM KCR: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 15 రోజుల పాటు జరిగే వేడుకలను మాదాపూర్ హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించుకుందామని ఆ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో పేదరికం ఉన్నంతకాలం అలజడులు, అశాంతి ఉంటాయని.. పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. 

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 06:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News