MLA Jaggareddy Comments: కాంగ్రెస్ పార్టీ విడిచే ప్రసక్తే లేదని తేల్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

MLA Jaggareddy made it clear that  he is not leaving the party at any moment, will work under the leader ship of sonia gandhi MLA Jaggareddy Comments: తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనసు మార్చుకున్నట్టు కన్పించారు. సోనియా నేతృత్వంలోనే పనిచేస్తానని..పార్టీని విడిచిపెట్టనని స్పష్టం చేశారు. ఏది మాట్లాడినా పార్టీ హితం కోసమో మాట్లాడతానని తెలిపారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 11:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News