Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి రూ.15 వేలు

Telangana Govt Likely To Debit Rs 15k Of Rythu Bharosa: అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Zee Media Bureau
  • Jan 2, 2025, 11:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News