IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:05 PM IST

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News