September 17th: తెలంగాణ విమోచనం కాదు.. ప్రజాపాలన దినోత్సవం

Telangana Praja Palana Dinotsavam: నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. అదే రోజు కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుండడం విశేషం.

  • Zee Media Bureau
  • Sep 11, 2024, 11:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News