Telangana: సినీతారలతో సింహయాజి స్వామీజీ సిత్రాలు

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సింహయాజీ స్వామీజీ లీలలు వెలుగుచూస్తున్నాయి. 5 నెలల్నించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. పలువురు సినీ ప్రముఖులతో కూడా స్వామీజీ భేటీ అయినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 11:17 PM IST

Simhayaji Swamy With Cine Celebraties

Video ThumbnailPlay icon

Trending News