Summer Temparature : తెలంగాణలో సమ్మర్‌ వేడి

Summer Temparature : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిపోతోన్నాయి. మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.

  • Zee Media Bureau
  • May 16, 2023, 01:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News