Tollywood: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు బంద్‌

Tollywood: తెలుగు ఫిలిమ్ చాంబర్ రేపట్నించి సినిమా షూటింగులు నిలిపివేసింది. అంటే ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాలు షూటింగులు నిలిపివేస్తున్నట్టు దిల్‌రాజు తెలిపారు. చిన్నా పెద్దా నిర్మాతలంతా ఏకతాటిపైకి వచ్చారని చెప్పారు.

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 11:10 PM IST

Telugu Film Chamber has taken a sensational decision. A bandh has been called for movie shootings from tomorrow

Video ThumbnailPlay icon

Trending News