Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వడగాలులు, జాగ్రత్తలు తప్పని సరి..

 Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది

  • Zee Media Bureau
  • Jun 14, 2023, 11:07 AM IST

 Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి అవసరాలుంటేనే ప్రజలు బయటికి రావాలని అధికారులు సూచించారు. 

Video ThumbnailPlay icon

Trending News