Twitter: ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. సుమారు 20 కోట్ల మందికిపైగా యూజర్ల ఈ-మెయిల్ ఐడీలను లీక్ అయినట్లు తెలుస్తోంది.
Twitter: 200 మిలియన్లకుపైగా ట్విట్టర్ వినియోగదారుల ఇమెయిల్ చిరునామాలు హ్యాకింగ్ గురైన విషయం సంచలనంగా మారింది. దొంగలించిన మెయిల్ అడ్రస్ లను ఆన్ లైన్ హ్యాకింగ్ ఫోరమ్ లో పోస్ట్ చేసినట్లు హ్యాకింగ్ పరిశోధకులు వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన లీక్ లలో ఒకటిగా పేర్కొన్నారు.