MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కారుకు ఎదురుదెబ్బ

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కారుకు షాక్ తగిలింది. ప్రభుత్వం వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 03:32 PM IST

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గతంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ నిందుతులుగా చేర్చూతు సిట్ మెమో తయారు చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News